Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బంజారా ఉత్సవ్ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బంజారా ఉత్సవ్ 2021 ప్రారంభమైంది.  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు రవీంద్రనాయక్, పేరాల శేఖరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోరీ గోర్ పేరుతో బంజారా భాషా రేడియోను గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం బంజారా మహిళలతో కలసి దత్తాత్రేయ నృత్యం చేశారు. మరికాసేపట్లో బంజారా ఉత్సవ్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement