Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabad: మందుబాబులకు జైలు

హైదరాబాద్‌ సిటీ: డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కిన 31 మంది మందుబాబులపై ఎస్సార్‌ నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి రెండోసారి చిక్కిన ఇద్దరు వ్యక్తులకు 5రోజుల జైలు శిక్ష, రూ.10500 జరిమానా విధించారు. తొలిసారి చిక్కిన 29 మందికి రూ. 10500 జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement