Abn logo
Sep 27 2020 @ 11:17AM

తెలంగాణలో జీవిత ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు

Kaakateeya

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్ర కారాగారాలలో ఏళ్ల తరబడి శిక్షలు అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం ఉదయం రాష్ట్ర హోం శాఖ నుండి ఖైదీల మార్గదర్శకాలు జీఓ నెంబర్ 30 విడుదలైంది. 

Advertisement
Advertisement
Advertisement