Abn logo
Sep 27 2020 @ 10:57AM

జీడిమెట్లలో కొండపై నుంచి కిందపడ్డ బండరాయి

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షం ధాటికి జీడిమెట్లలోని సురారం రాజీవ్ గృహకల్ప 19వ బ్లాక్ పక్కనే ఉన్న కొండపై నుండి బండరాయి కిందపడింది. ఈ క్రమంలో కింద ఉన్న ఓ బాత్రూం ధ్వంసమైంది. కాగా బండరాయి పడే సమయంలో ఎవరూ లేకపోవడతో పెను ప్రమాదం తప్పింది. 

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement