Abn logo
Jun 1 2020 @ 00:31AM

ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేకు‌ రూ.46.12 కోట్ల వేతనం

గడచిన ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రూ.46.12 కోట్ల (61.5 లక్షల డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇందులో వేతనం 8,01,264 డాలర్లు ఉండగా 15,40,305 డాలర్లు బోనస్‌, ప్రోత్సాహకాలని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఇక సీఓఓ యూబీ ప్రవీణ్‌ రావు రూ.17.25 కోట్లు (23 లక్షల డాలర్లు), సీఎ్‌ఫఓ నీలాంజన్‌ రాయ్‌ రూ.11.25 కోట్ల (11.5 లక్షల డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement