Abn logo
Jul 13 2020 @ 19:15PM

బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం

విజయవాడ: బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరినాట్లకు ఎంతో మేలు చేకూరుతుందని రైతులు అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement