Abn logo
Jul 12 2020 @ 02:00AM

‘రేవా సోలార్‌’ అతి పెద్దదా..!?

మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతం నర్మాదా నది, తెల్ల పులులకు పేరుగాంచింది. ఇప్పుడు ఆ జాబితాలో సోలార్‌ ప్రాజెక్టు కూడా చేరింది. రెండేళ్ల క్రితం కర్ణాటకలోని పవగడ పార్కులో ప్రారంభమైన సోలార్‌ ప్రాజెక్టు సామర్థ్యం 2వేల మెగావాట్లు. మరి 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రేవా ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దదెలా అవుతుందో..!

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత 


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement