Abn logo
Sep 24 2020 @ 10:37AM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్

ఆదిలాబాద్ జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొమురం భీం-మంచిర్యాల జిల్లాల్లోని ప్రాంతాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రాణహిత తీర గ్రామాలపై నిఘా కొనసాగుతోంది. 

Advertisement
Advertisement
Advertisement