Abn logo
Apr 3 2020 @ 11:19AM

అదే హీరోతో మ‌రోసారి..?

హెబ్బా ప‌టేల్‌కు ఈ మ‌ధ్య హీరోయిన్‌గా పెద్ద అవ‌కాశాలు లేవు. అయితే సెకండ్ హీరోయిన్‌గానో, గెస్ట్ అప్పియ‌రెన్సో ఇస్తూ వ‌స్తుంది. తాజాగా నితిన్ హీరోగా న‌టించిన ‘భీష్మ’ చిత్రంలో ఓ చిన్న పాత్ర‌లో న‌టించింది. కాగా.. ఇప్పుడు మ‌రో్సారి హెబ్బాకు నితిన్ త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చాడ‌ని అంటున్నారు. అయితే నితిన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈ మూడింటిలో నితిన్ ఏ సినిమాలో హెబ్బా ప‌టేల్‌కు అవ‌కాశం ఇచ్చాడో తెలుసుకోవాలంటే వెయిటింగ్ త‌ప్పేలా లేదు. నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్‌దే’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Advertisement
Advertisement
Advertisement