Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మియాపూర్‌, చందానగర్‌లో వర్షంశేరిలింగంపల్లిలో వర్షం పడింది. పగలంతా తీవ్రంగా ఉక్కపోతతో బాధపడిన నగరవాసులకు ఈ వర్షంతో కాసింత ఉపశమనం లభించింది. ఉపరితల ఆవర్తనంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయి. 

Advertisement
Advertisement