Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేశంలో 109.92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. శనివారం నాటికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 107.92 కోట్లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.కాగా దేశంలో రికవరీ శాతం 98.23గా ఉందని, గడిచిన 24 గంటల్లో 10,929 కొత్త కేసులునమోదయ్యాయి. గడిచిన 255 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,46,950 కాగా గత 43 రోజుల్లో  వీక్లీ పాజిటివ్ రేటు 2శాతానికి తక్కువగా (1.27శాతం)గా పేర్కొంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement