Abn logo
Jul 12 2020 @ 02:28AM

గుజరాత్‌ కాంగ్రెస్‌ సారథిగా హార్దిక్‌ పటేల్‌

న్యూఢిల్లీ, జూలై 11: గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాటీదార్‌ రిజర్వేషన్‌ పోరాట నేత హార్దిక్‌ పటేల్‌ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. హార్దిక్‌.. గతేడాది మార్చిలో కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిం దే. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగలేదు. 


Advertisement
Advertisement
Advertisement