Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 21 2021 @ 21:41PM

టీఆర్‌ఎస్‌ను వీడే యోచనలో 22 మంది సర్పంచ్‌లు!

హన్మకొండ: శాయంపేటలో టీఆర్‌ఎస్‌కు సర్పంచ్‌లు షాక్‌ ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడే యోచనలో 22 మంది సర్పంచ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి తమను పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. కొంతకాలంగా సర్పంచ్‌లపై ఎంపీపీ తిరుపతిరెడ్డి ఆధిపత్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 22 మంది టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు రహస్యంగా సమావేశమయ్యారు. 

Advertisement
Advertisement