Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hanmakonda: ప్రభుత్వ గురుకులాల్లో కరోనా కలకలం

హనమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. విద్యాలయంలో ఐదుగురు విద్యార్థినిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అధ్యాపకులు వెంటనే వారిని ఇళ్లలోకి పంపించేశారు. ఈ క్రమంలో మిగిలిన  విద్యార్ధినిలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది దగ్గు - జలుబుతో ఇబ్బందులు పడుతుండడంతో వైద్య సిబ్బంది కొవిడ్ లక్షణాలు ఉన్న బాలికలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Advertisement
Advertisement