Abn logo
Dec 2 2020 @ 11:42AM

గుంటూరులో సీపీఎం నిరసన ర్యాలీ

గుంటూరు: తెనాలి  మున్సిపాలిటి కార్యాలయం వద్ద సీపీఎం నేతలు నిరసన ర్యాలీకి దిగారు. ఇంటి పన్ను, నీటి పన్నులపై  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. నిరసనలో భాగంగా  మున్సిపల్ కార్యాలయం వద్ద జీవో కాపీలను సీపీఎం నేతలు దగ్ధం చేశారు. 


Advertisement
Advertisement
Advertisement