విజయవాడ: కృష్ణాజిల్లా గుడివాడ టూటౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలు సురేఖపై సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడు ఆత్మహత్యకు సురేఖనే కారణమంటూ విజయ్ కుమార్ తమ్ముడు విక్రమ్ ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం సురేఖను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం సురేఖను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరచనున్నారు.
ఇవి కూడా చదవండి
ఉరివేసుకుని గుడివాడ ఎస్ఐ ఆత్మహత్య