Abn logo
Sep 24 2020 @ 00:48AM

లాజిస్టిక్‌ పార్కులకు ‘హరిత’ రేటింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాజిస్టిక్‌ పార్కులు, గోడౌన్లకు సీఐఐ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత రేటింగ్‌ వ్యవస్థను ప్రకటించింది. లాజిస్టిక్‌ పార్కులతోపాటు, కోల్డ్‌ స్టోరేజీ, ఇతర స్టోరేజీ యూనిట్లకు కూడా ఇది వర్తిస్తుందని ఐజీబీసీ వెల్లడించింది. 

Advertisement
Advertisement
Advertisement