Abn logo
May 28 2020 @ 03:37AM

తిరుమల జోలికెళ్తే పతనమే: ఆనంద్‌సూర్య

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆస్తుల జోలికి వెళ్తే జగన్‌ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని మిఠాయిలా అమ్ముతున్న టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి రాజీనామా చేసి, స్వీటు షాపు పెట్టుకోవాలన్నారు. 


Advertisement
Advertisement
Advertisement