Abn logo
Jun 19 2021 @ 18:47PM

ఆనందయ్యకు అంతా అండగా ఉండాలి: గోవిందానంద

ప్రకాశం: ఆనందయ్యకు అంతా అండగా ఉండాలని గోవిందానంద సరస్వతి అన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే సీఎం స్వయంగా కృష్ణపట్నం వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆనందయ్య లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేదానికి పునర్జీవం పోసిందన్నారు.