Abn logo
Aug 14 2020 @ 12:10PM

రాయపాటి కుటుంబాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం..

గుంటూరు: రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో రాయపాటి సాంబశివరావు కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు కోడలు మమతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు మమతకు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే కరోనా బారిన పడి మమత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మమత నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో విచారణకు హజరుకానున్నారు.

Advertisement
Advertisement
Advertisement