Abn logo
Sep 21 2020 @ 11:51AM

కృష్ణా జిల్లాలో తెరుచుకోని ప్రభుత్వ పాఠశాలలు..

విజయవాడ: కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు  తెరుచుకోలేదు. సచివాలయం, ఇతర రాత పరీక్షల నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 23 వరకు సెలవులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ జాగ్రత్తలతో ఈ రోజు నుంచి విద్యాలయాలు పున: ప్రారంభం కావాల్సి ఉన్నాయి. 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల వైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement