Abn logo
Sep 28 2020 @ 00:31AM

దేవుడిచ్చిన గొంతు మూగబోయింది

Kaakateeya

గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాళులు అర్పించారు. గాయకుడిగా ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ నిరాడంబరంగా ఉండేవారని బిగ్‌బీ కొనియాడారు. ‘‘బాలుకి దేవుడు మధురమైన గొంతు ఇచ్చాడు. ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. కరోనా మహమ్మారి వల్ల ఇష్టమైన వ్యక్తులు దూరమవుతున్నారు’’ అని అమితాబ్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. ఫ

Advertisement
Advertisement
Advertisement