Abn logo
Mar 31 2020 @ 01:29AM

జీఎంఆర్‌ భాగస్వామి గ్రూపే ఏడీపీకి రూ.20,750 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) అంతర్జాతీయ భాగస్వామి గ్రూపే ఏడీపీ బాండ్ల జారీ ద్వారా 250 కోట్ల యూరోలు (దాదాపు రూ. 20,750 కోట్లు) సమీకరించింది. జీఏఎల్‌లో గ్రూపే 49 ు వాటాను ఫిబ్రవరిలో రూ.10,780 కోట్లకు కొనుగోలు చేసింది. 


Advertisement
Advertisement
Advertisement