Abn logo
Jun 1 2020 @ 13:33PM

ఇంట్లో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

వికారాబాద్: దోమ మండలం గుండాల గ్రామంలో మైనర్ బాలిక (16) ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం పాలైంది. నెల రోజుల క్రితం పెద్దల అంగీకారం లేకుండా అదే గ్రామానికి చెందిన యువకుడిని సదరు బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. నేడు ఆత్మహత్యకు పాల్పడటంతో యువకుడి ఇంటి వద్ద బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement
Advertisement