Abn logo
Jan 21 2021 @ 12:39PM

కళా వెంకటరావు అరెస్ట్ దుర్మార్గం: పుల్లారావు

గుంటూరు: మాజీ మంత్రి  కళా వెంకట్రావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేని నాయకుడు కళా వెంకట్రావు అని తెలిపారు. దొంగలను, తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు కళాను అరెస్టు చేయడం దుర్మార్గామని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా జరపాలని కోర్ట్ తీర్పు ఇచ్చిందని...  ఇన్సైడ్ ట్రేడింగ్  జరగలేదని కోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు.  కోర్ట్ తీర్పులను  తాము స్వాగతిస్తున్నామని పుల్లారావు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement