Abn logo
Jun 11 2020 @ 11:54AM

పొడవాటి జుట్టు కోసం..

Kaakateeya

ఆంధ్రజ్యోతి(11-06-2020)

పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్‌ మాస్క్‌ను తయారుచేసుకొని వాడాలి.


కొబ్బరి నూనె, దాల్చిన చెక్క నూనెలను సమపాళ్లలో తీసుకోవాలి. రెంటినీ బాగా కలపాలి.

 

ఈ మిశ్రమాన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించి, అరగంట పాటు ఉంచాలి. తరువాత మామూలు షాంపూతో కడగాలి. లేదా కండిషనింగ్‌ చేయాలి. దీనివల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి. కేశాలు బలంగా, పొడవుగా పెరుగుతాయి.

Advertisement
Advertisement