Abn logo
Feb 22 2021 @ 00:04AM

చేరా రచనల కోసం...

‘చేకూరి రామారావు సర్వలభ్యరచనల సంకలనం’ పేరుతో మనసు ఫౌండేషన్‌ చేరా రచనల్ని ప్రచురిస్తోంది. ఎవరి దగ్గ రైనా చేరా రచనలు (కవిత్వం, పీఠికలు, సంపాదకీయాలు, లేఖలు.. వగైరా) ఉంటే సమాచారం అందించగలరు. చేరా 1986 నుండి 1996 వరకూ ఆంధ్రజ్యోతి ఆది వారంలో ‘చేరాతలు’ పేరుతో రాసిన వ్యా సాల ఒరిజినల్‌ ప్రతులు ఉన్నా దయ చేసి తెలియజేయగలరు. తెలియజేసేం దుకు ఫోన్‌ నంబర్లు: 9391614443 (సతీశ్‌), 9490106390 (జి.ఎస్‌.చలం). 

మనసు ఫౌండేషన్‌

Advertisement
Advertisement
Advertisement