Abn logo
Jul 29 2021 @ 01:06AM

జమ్మూలో వరద

జమ్మూలోని కిష్వార్‌ జిల్లాలో వరదలో చిక్కుకున్న యువకులను కాపాడుతున్న సైనికులు. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌లో ఆకస్మిక కుండపోతతో 16 మంది చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. రోడ్లు, ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి.