Abn logo
Dec 2 2020 @ 00:48AM

అన్నదాన పథకానికి రూ.5 లక్షలు

 శ్రీశైలం, డిసెంబరు 1: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మంగళవారం విశాఖపట్టణం జిల్లా గాజువాక మండలం తుంగ్లం గ్రామానికి చెందిన జి. గోవింద రెడ్డి కుటుంబ సమేతంగా రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఈవో కేఎస్‌ రామరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈవో రామరావు దాతలకు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు. 


Advertisement
Advertisement
Advertisement