Abn logo
Jul 12 2020 @ 08:50AM

మనిషి ముఖాన్ని పోలిన మత్స్యం !

చేప చేపలా కాకుండా మనిషి ముఖాన్ని పోలిఉంటే? ఇప్పటిదాకా ఎక్కడా అలాంటి చేపలను చూడలేం అంటారా? ఈ ఫొటోలో ఈ అరుదైన మత్స్యాన్ని చూడండి. అచ్చంగా మనిషికి ఉన్నట్లే నోరు, పెదవులు, దంతాలు ఉన్నాయి. ఈ చేప ఫొటోను మలేసియాకు చెందిన ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చూసిన నెట్‌జెన్లు ఔరా.. ఇదేం చేప? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement