Advertisement
Advertisement
Abn logo
Advertisement

జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం

వరంగల్‌: నగరంలోని పేరు పొందిన జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్‌లో పొగ కమ్ముకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. అయితే సిబ్బంది వెంటనే పవర్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. Advertisement
Advertisement