రాశీఖన్నా క్రైమ్‌ పార్టనర్‌.. మేకపిల్లతో పాయల్‌!

రవితేజ, నాగబాబు కలిసి ఒకే ఫైట్‌లో ప్రయాణించారు. రవితేజతో దిగిన ఫొటోని షేర్‌ చేసి ‘నా ఫ్లైట్‌ పార్టనర్‌’ అని రాసుకొచ్చారు. ఇలా సినీ సెలబ్రిటీలు ఎన్నో విషయాలు షేర్‌ చేసుకున్నారు. 


1. నయన్‌తో ప్రేమకు ఆరేళ్లా? నమ్మబుద్ధి కావడం లేదు అంటున్నారు విఘ్నేష్‌ శివన్‌. 


2. కాలేజీ రోజు నుంచి నా క్రైమ్‌ పార్టనర్‌ అని సరదాగా వ్యాఖ్యానిస్తూ తన ేస్నహితురాలితో దిగిన ఫొటోని పంచుకుంది రాశీఖన్నా. 


3. రోడ్డుపై వెళ్తున్న మేకలు, గొర్రెలతో సరదాగా ఆడుకుంది  పాయల్‌ రాజ్‌పుత్‌. మేకపిల్లని ఎత్తుకుని దిగిన ఫొటోని షేర్‌ చేసింది. 


4. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది శ్రీముఖి. ‘బుట్ట బొమ్మ ఫీల్స్‌’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. 


5. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది సీరత్‌ కపూర్‌. ఫిట్‌నెస్‌ కోసం ఎంతగా కష్టపడుతుందో ఓ వీడియోలో చూపించింది. 
Advertisement
Advertisement