May 8 2021 @ 00:00AM

సాయి తేజ్ సలహా.. అనుష్క శర్మ థ్యాంక్స్ !

సినీ తారల సోషల్‌ టాక్‌! 
ప్రతి రోజు సోషల్‌ మీడియాలో సినీ తారలు సందడి చేస్తూ అభిమానులను అలరిస్తారు. శనివారం కూడా పలువురు తారలు నెట్టింట సందడి చేశారు. అనుష్కాశర్మ పిలుపు మేరకు కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు, ఆక్సిజన్‌ సరఫరా కోసం సుమారు రూ. 3.6 కోట్లు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

2. మాస్క్‌ తప్పనిసరి అంటూ ఆయన మాస్క్‌, ఫన్నీ క్యాప్‌ ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌.

3. నటి మంచు లక్ష్మి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

4.. హీరో తనీష్‌ బిగ్‌బాస్‌ టీమ్‌ను కలిసి సరదాగా గడిపారు.

5. కరోనా పోరాడుతున్న ఆక్సిజన్‌. బెడ్లు కొరత ఇలా చాలా ఇబ్బందులున్నాయి. అందరం కలిసి దీనిపై పోరాడదాం అంటూ ఓ వీడియో షర్‌ చేశారు నటి ఆకాంక్షసింగ్‌.

6. హిమజ తన స్నేహితులకు వ్యాక్సినేషన్‌ స్పెలింగ్‌ నేర్పిస్తున్నారు.

7. నల్ల చీర కట్టుకుని పెద్ద వంశీ హీరోయిన్‌లా లుక్‌ ఇచ్చారు యాంకర్‌ రష్మీగౌతమ్‌.

8. రోజుకో ఫొటోతో కుర్రకారు హృదయాలను వేడిక్కిస్తున్నారు హాట్‌ యాంకర్‌ అనసూయ. ఈ రోజు కూడా కైపుగా చూస్తున్న ఓ ఫోటో షేర్‌ చేశారు.


9.  యాంకర్‌ రవి వంట చేస్తూ, ‘వకీల్‌సాబ్‌’ సినిమాను ఆస్వాదిస్తున్నారు. 












ఆంధ్రప్రదేశ్ మరిన్ని...