కాజల్‌.. తమన్నా.. రెడ్‌ లుక్‌ స్పెషల్‌ ఏంటి?

సినీతారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 


సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల ఆరబోతతో కనుల విందు చేశారు. కాజల్‌, తమన్నా, ఇలియానా హాట్‌హాట్‌గా నెట్టింట దర్శనమిచ్చారు. 


1. ప్రగ్యా జైస్వాల్‌ తాను నటించిన ‘అఖండ’ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. 


2. అనన్య నాగళ్ల యోగాతో ప్రేమలో పడ్డారు. 


3. తరుణ్‌ భాస్కర్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నారు. అక్కడ ఓ బర్రెపై కూర్చొని ఫొటో దిగారు. ఆ ఫొటో షేర్‌ చేసి ‘బర్రె మీద బర్రె’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. 


4. ఎర్ర దుస్తుల్లో మెరిశారు మౌనీరాయ్‌. 


5. ఇలియానా, సోనారిక బీచుల్లో విహరిస్తూ బికినీలతో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 


Advertisement
Advertisement