Aug 1 2021 @ 20:33PM

సినీ తారల సండే సెలబ్రేషన్స్‌.. అందాల భామల హోయలు!

సినీతారలు ఫ్రెండ్‌షిప్‌ డేను సరదాగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. హీరో నాని తన  ేస్నహితులతో కలిసి దిగిన  ఫొటోల్ని ఫొటోల్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమనులతో పంచుకున్నారు. 


‘ఫ్లవర్స్‌ అండ్‌ ఫైర్‌’ అంటూ బ్లాక్‌ డ్రెస్‌ ధరించి అందాలను ఆరబోసింది పూజా హెగ్డే.


కొత్త ఫొటో షూట్‌కి ఫోజులిచ్చారు కట్రీనా కైఫ్‌. ఈ వీడియో ఇన్‌స్టాలో హల్‌చల్‌ చేస్తుంది. 


మేఘా ఆకాశ్‌ గ్లామర్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. 


నచ్చిన వంటకాల్ని తినేసి, కాేసపు నిద్రలోకి జారుకుంటే భలే ఉంటుంది. వీకెండ్‌లో ఇదే చేశానంటూ ఓ వీడియో రూపొందించి అభిమానులతో పంచుకున్నారు కరీనాకపూర్‌. 


‘ఈ రోజు ప్లాన్స్‌ ఏంటి’ అని అభిమానులకు ప్రశ్నిస్తున్నారు శ్రేయాగోషల్‌. 


ఆగస్ట్‌ నెలకి హాయ్‌ చెప్పింది నటి నేహా శర్మ.