Advertisement
Advertisement
Abn logo
Advertisement

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ములుగు : వడ్లు కొనుగోళ్లు జరగకపోవడంతో మనోవేదనతో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏటూరునాగారం మండలం శివపూర్‌కు చెందిన కుమార్ వడ్లరాశి దగ్గరే కుమార్ అనే రైతు పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఏడు ఎకరాల్లో కుమార్ వరిసాగు చేశాడు. పది రోజులుగా ఎదురుచూసి విసుగుచెంది అన్నదాత పురుగుల మందు తాగాడు.

Advertisement
Advertisement