Abn logo
Aug 6 2020 @ 01:33AM

గడువు పొడగింపు

గద్వాల టౌన్‌ ఆగస్టు 5 : మునిసిపల్‌ కో ఆప్షన్‌ సభ్యత్వానికి ఈ నెల 17న సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ కే నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 18 నుంచి 24 వరకు ఇచ్చిన గడువులోగా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ నెల 17వ తేదీ వరకు గడువును పొడగించారన్నారు. మునిసిపల్‌ పాలనలో అనుభవం ఉన్న వారు, మైనార్టీలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

Advertisement
Advertisement