Abn logo
Sep 10 2021 @ 21:21PM

సోంత ఇంటికి నిప్పంటించిన ప్రబుద్ధుడు

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్‌నగర్‌లో మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమతి తన భర్త జాన్‌అలెక్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమతి ఫిర్యాదుతో అలెక్స్‌ను పోలీసులు మందలించారు. తనపై ఫిర్యాదు చేసిందని మనస్తాపంతో తన సోంత ఇంటికి జాన్ అలెక్స్ నిప్పంటించాడు. అనంతరం అప్రదేశం నుంచి జాన్ అలెక్స్ పరారైయ్యాడు.