Advertisement
Advertisement
Abn logo
Advertisement

PRCపై అల్టిమేటం

నేడు సీఎస్‌కు ఉద్యోగ సంఘాల నోటీసు


అమరావతి(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయనున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు ఉద్యమ కార్యాచరణ నోటీసును బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్‌ శర్మకు అందజేయనున్నారు. 

Advertisement
Advertisement