Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 17 2021 @ 08:15AM

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద్ద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,544 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటినిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement