Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 18 2021 @ 09:16AM

TS: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..6 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10,894 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 19.5641 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement