Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,23,168 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 18.813 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement