Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 29 2021 @ 08:59AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 14,891 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ ఫ్లో 22,613 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 19.314 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement