Abn logo
Sep 26 2021 @ 09:27AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌

నెల్లూరు: జిల్లాలో అనంతసాగరంలో ప్రమాదఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్పత్రిలోని ఫర్నిచర్, ఫైళ్ళు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో ఘోరం ప్రమాదం తప్పింది. 

TAGS: nellore

ఇవి కూడా చదవండిImage Caption