Abn logo
Jul 12 2020 @ 06:07AM

కళాశాల అభివృద్ధి కమిటీ ఎన్నిక

మక్కువ, జూలై 11: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కె.ప్రసాదరావు ఆధ్వర్యంలో నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా కళాశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలను శనివారం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదం డ్రు లు ఎన్నికల్లో పాల్గొనగా అధ్యక్షురాలిగా కొల్లి భారతి, ఉపాధ్యక్షుడిగా పొందూరు అప్పన్న నియమితులయ్యారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement