Abn logo
Sep 28 2020 @ 02:51AM

డిసెంబరు నుంచి కాలేజీలు, వర్సిటీల ప్రారంభం

  • బెంగాల్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రకటన

కోల్‌కతా, సెప్టెంబరు 27: ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి పశ్చిమ బెంగాల్‌లో కళాశాలలు, వర్సిటీలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖ మంత్రి పార్థ చటర్జీ ప్రకటించారు. వర్సిటీల వైస్‌ చాన్సలర్‌లతో ఆదివారం చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. నవంబరు నెల మొత్తం లక్ష్మీ పూజ, కాళీ పూజ వంటి పలు పండుగలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement