Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీజ్‌ చేసిన వాహనాలు అప్పగింత

హైదరాబాద్‌సిటీ: డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కిన వారి వాహనాలను సీజ్‌ చేయరాదనే కోర్టు ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు తిరిగి ఇస్తున్నారు. మూడు కమిషనరేట్లలో సుమారు 1.5 లక్షల వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. తాజాగా.. పంజాగుట్ట ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో 32 మందిని కోర్టులో హాజరు పరిచి, చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారించిన కోర్టు వారికి శిక్షలు విధించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement