Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

గణపవరం, డిసెంబరు 2 :గ్రామాల్లో జ్వరాలు ప్రభల కుండా ముందస్తు చర్యలు తీ సుకోవాలని జిల్లా పంచా యతీ అధికారి కె.రమేష్‌బాబు ఆదేశించారు. గురువారం జల్లికొమ్మరలో జరిగిన పారి శుధ్య పనులు, ఇంటింటా జ్వ రాలపై జరుగుతున్న సర్వే ప నులు, గ్రామమంతా మలాథి యన్‌ స్ర్పే చేస్తున్న విధానా లను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటరత్నం, ఎంపీడీవో జ్యోతిర్మయి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement