Abn logo
May 22 2020 @ 16:59PM

సెల్ ఫోన్ కోసం కుక్కల పోటీ

మహబూబాబాద్: కుక్కకు బొక్క దొరికితే కొరుకుతుంది. ఇది పాతకాలంనాటి సామెత. కానీ నేటి కుక్కలు ఆ బొక్కల కొరుకుడు మాని సెల్ ఫోన్లు కొరుకుతున్నాయి. కుక్కకు బొక్కంటే ప్రాణం ఒకప్పుడు.. కానీ నేటి తరం కుక్కలకు బొక్క కంటే సెల్ ఫోనే ప్రాణమని మహబూబాబాద్ కుక్కలు నిరూపిస్తున్నాయి. మహబూబాబాద్, నందినగర్‌ కాలనీలోని ఓ బజార్‌లో రెండు కుక్కలు రోడ్లమీద తిరుగుతుంటాయి. ఒక రోజు ఆ కుక్కలకు సెల్ ఫోన్ దొరికింది. దీంతో సెల్ ఫోన్ కోసం ఒకదానికొకటి పోటీపడ్డాయి.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement