Abn logo
Mar 26 2020 @ 03:55AM

ఆన్‌లైన్‌ సరుకుల సిబ్బందిని ఆపకండి

‘‘పౌరులు ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు ఆర్డర్‌ చేసేలా ఆయా సంస్థల సేవలకు అనుమతి ఇవ్వండి. ఆయా సంస్థల సిబ్బందిని నియంత్రించకుండా చూడండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన సరుకుల సరఫరా పున:ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోండి’’. 

  • - డీజీపీకి కేటీఆర్‌ సూచన

Advertisement
Advertisement
Advertisement